Welcome! Thanks for visiting VizagTube: Videos for Visakhapatnam.






Ganta Srinivasa Rao Live Speech from Visakhapatnam

Uploaded on Aug 2, 2013.

                         One of the leaders has requested Mr. Ganta Srinivasarao to share his thoughts on how the samaikyandhra movement has to move forward and what his role would be. Just before he started to his speech, all the leaders have raised and voiced out Samaikyanadhra theme once again including Mr. Ganta Srinivasarao.


"ఈనాటి  ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న సోదర సోదరిమనులకు అందరికి కూడా ముందుగా హృదయపుర్వకంగా నమస్కారం తెలియజేస్కుంట్నాను . మీ అందరికి కూడా తెలుసు . మళ్ళి ప్రత్యేకంగా జరుగుతున్న పరిణామాలేంటి , ఎందుకు జరుగుతున్నాయి అనేది చెప్పుకోనవసరం లేదు. ఈ రాష్ట్రం సమైక్యంగా ఉంచడం కోసం మరి మనామా తీసుకున్న నిర్ణయాలు  మళ్ళి రోల్ బాక్ అయ్యే విధంగా ఒక ఒతిడి తేవడం కోసం, ఈ సమైక్యాంధ్ర ఉద్యమంలో ఏదైనా చేయాలి అనే దానిలో ఇప్పటికే రాజీనామాలు చేసి, గత కొద్ది రోజులుగా ఎవరైతే ఉద్యమం చేస్త్నారో NGOs గని , లేక ప్రజా సంఘాలు గాని , వీలన్ధరితో పాటూ మేము కూడా పాలుపంచుకొవాలని చెప్పి రావటం , మార్నింగ్ వచినప్పటి నుంచి కూడా వివిధ రూపాలలో వివిధ ప్లేసెస్ లో కూడా పాల్గోవటం జరిగింది . 

అయితే ఒకపక్క విద్యార్ది జేఎసిలు మరోపక్క మహిళా సంఘాలు, మరోపక్క పొలిటికల్ పార్టీస్ ఇలా ఎవరికి తోచినట్లుగా వాళ్ళం ఉద్యమాలు చేసుకుంటున్నాం . ఇవి అన్నీ కూడా, ఒక చాలెంజ్ చేసుకుని ఒకే కోర్సుగా కాని మనం చేయగలిగితే, దాని ఇంపాక్ట్ బాగుంటుంది, అనే ఉద్దేశ్యం తోటి ఒక నాన్ పొలిటికల్ జెఎసి, అంటే ఇది రాజకీయ నాయకులకో లేక ఒక  పార్టీకో అఫిలియెషన్ గ కాకుండా, నాన్ పొలిటికల్ జెఎసి ఒకటి ఫార్మ్ చేస్తే ఎఫెక్టివ్ గా ముందుకు వెళ్తుంది అని, పెద్దలు చెప్పటం, ఆ విధంగా ఆలోచిస్తే బాగుంటుందని చెప్పి మనల్ని అందర్నీ కూడా రమ్మనటం జరిగింది. 

గత కొద్ది రోజులుగా కూడా, ఈ సమైక్యాంధ్ర ఉద్యమం చేస్తున్న నాయకులు, ప్రత్యేకించి, ఎన్జివోస్, రెవిన్యూ అసోసియేషన్ ........ "


Labels: , ,



Leave A Comment:

No spamming. Please do not use any offensive words in your comments.

Search This Site

Copyright © -All Rights Reserved - vizagtube.24by7tube.com