Published on Aug 2, 2013.
Samaikyandhra activists in Visakha have stopped Telugu Cine Heroin Miss Tamanna at Visakhapatnam Airprt. They have demanded her to support samaikya andhra movement. One of the activists warned her that if she doesn't support samaikya andhra movement, she will have to cancel her shooting here in visakha.
షూటింగ్ నిమిత్తం విశాఖకు వచ్చిన తమన్నాను ,విశాఖ వాసులు అడ్డుకున్నారు .సమైక్య ఆంధ్రకు తన మద్దత్తు తెలపాలి అని కోరారు. అలా జరగని పక్షంలో ఆమె నటించిన సినిమా రీల్స్ తగల పెదతం అంటూ హెచ్హరించారు . అయితే, తానూ ఒక సిని నటి మాత్రమే అని, దయచేసి తనను ఈ విషయాల్లోకి లాగవద్దని, తనకు అన్ధరూ ఒకటేనని చెప్పారామే . |
Labels: